BDK: దుమ్ముగూడెం మండలం ములకపాడు గ్రామంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన అల్లివేరుల బస్తాలను శనివారం ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు గ్రామంలో దాడులు నిర్వహించగా 200 బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సుమారు వాటి విలువ 25 లక్షలు ఉండొచ్చని తెలిపారు.
తెలంగాణ
భారీగా అల్లివేరు బస్తాలు స్వాధీనం


