హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు కూసుమంచి మండలం నేలపట్ల, ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. చేయూత పింఛన్ మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారన్నారు.