రిఫండ్ కోసం గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ వెతికి మోసపోవద్దని I4C హెచ్చరించింది. 2023–25 మధ్య 56 లక్షలకు పైగా ఫిర్యాదులతో సుమారు రూ.52,808 కోట్ల నష్టం వాటిల్లింది. AnyDesk, TeamViewer ఇన్‌స్టాల్ చేయమని కోరే మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి. OTP, UPI పిన్ ఎవరికీ చెప్పకుండా, మోసం జరిగితే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు.
వార్తలు
కస్టమర్ కేర్ నంబర్ వెతుకుతున్నారా?


