గుజరాత్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సూరత్‌లోని ఖర్వాసా ప్రాంతంలో ఒక వస్త్ర నిల్వ గోదాములో, సచిన్ ప్రాంతంలో వ్యర్థాల ప్రదేశంలో అగ్ని మంటలు చెలరేగాయి. బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించి దట్టమైన పొగ అలుముకుంది. 10 నుంచి 12 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వార్తలు
సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం


