హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెనుగంచిప్రోలు తిరుపతమ్మకు పూల అలంకరణ

NTR: పెనుగంచిప్రోలులో శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక అలంకరణలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం అమ్మవారు పూల అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రతి ఆదివారం వివిధ అలంకరణలలో అమ్మవారిని దర్శించుకోవచ్చని ఆలయ నిర్వాహకులు తెలిపారు.