KDP: అట్లూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ తరఫున బోవిళ్ల విష్ణువర్ధన్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. టీడీపీ ఇంఛార్జ్ సూర్యనారాయణ రెడ్డి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డి సోమవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
అట్లూరు సర్పంచ్ అభ్యర్థిగా బోవిళ్ల విష్ణువర్ధన్ రెడ్డి


