NLR: కావలి మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు శనివారం ప్రారంభమైంది. తొలిరోజు మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. 10వ వార్డు టీడీపీ అభ్యర్థిగా విజయలక్ష్మి, 38వ వార్డు వైసీపీ అభ్యర్థిగా వెంకటేశ్వర్లరెడ్డి, 39వ వార్డు వైసీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రసూన నామినేషన్లు వేశారు. ఇదే వార్డులో మరో మహిళ కూడా నామినేషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కావలిలో తొలిరోజు నాలుగు నామినేషన్లు దాఖలు...!


