PLD: చిలకలూరిపేటలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని డీఎస్వో ఎంవీ ప్రసాద్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కిలో జై శ్రీరామ్ రూ.82, హెచ్ఎంటీ, ఆర్ఎన్ఆర్ రూ.76, సోనా, సాంబా, కేఎన్ఎం రూ.66, ఎంటీయూ రూ.47 చొప్పున అమ్మాలన్నారు. ప్రతి దుకాణంలో ధరల పట్టిక ప్రదర్శించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వ్యాపారులకు డీఎస్వో స్పష్టమైన ఆదేశాలు


