PLD: ముప్పాళ్ల మండలం మాదలలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం తల్లిని ఓ కొడుకు కర్కశంగా చంపాడు. ఆస్తి వివాదాల నేపథ్యంలో గ్రామానికి చెందిన సీతారామమ్మ(60)ను ఆమె కుమారు బాజీ గొంతుకోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ముప్పాళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఆస్తి కోసం తల్లిని హత్య!


