CTR: సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేసినా, నిజానిజాలు తెలుసుకోకుండా ఇతరులకు షేర్ చేసినా చర్యలు తప్పవని వీకోట అర్బన్ సీఐ సోమశేఖర్ రెడ్డి హెచ్చరించారు. అసత్య సమాచారాన్ని ఫార్వర్డ్ చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఏదైనా సమాచారం వచ్చినప్పుడు దాని నిజానిజాలను అధికారిక వర్గాల ద్వారా నిర్ధారించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తప్పుడు ప్రచారాలపై పోలీసుల హెచ్చరిక


