KRNL: వెల్దుర్తి సర్పంచ్ ఎన్నికల బరిలో టీడీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు నిలవగా, వైసీపీ తరఫున ఒక్కరే పోటీ చేస్తుండటంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ పార్టీలో నాయకత్వం ఒక్కటేనని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. మరోవైపు టీడీపీలో ఇద్దరి మధ్య పోటీతో కార్యకర్తలు ఎవరికి మద్దతివ్వాలో తెలియక అయోమయంలో ఉన్నారంటూ.. సెటైర్లు వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ ఎన్నికల వేళ వెల్దుర్తిలో రాజకీయ సెటైర్లు


