హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హోల్ సేల్, రిటైల్ షాపులపై విజిలెన్స్ తనిఖీలు

ATP:గుంతకల్లు పట్టణంలోని పలు హోల్‌సేల్, రిటైల్ కిరాణా, బియ్యం దుకాణాల్లో పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ సుబ్బలక్ష్మి, విజిలెన్స్ కమిటీ సభ్యురాలు విజయలక్ష్మి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరుకుల నిల్వలు, తూకాలు, విక్రయ ధరలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సరుకులు విక్రయించాలని వ్యాపారులకు సూచించారు.