ప్రకాశం: పొదిలి నగర పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు మొత్తం 4 నామినేషన్లు దాఖలయ్యాయి. ఛైర్పర్సన్ అభ్యర్థి స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నామినేషన్ రాగా, 28 వార్డుల కౌన్సిలర్ స్థానాలకు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో టీడీపీ నుంచి ఒకటి, జనసేన నుంచి రెండు నామినేషన్లు ఉన్నాయి. ఈ వివరాలను ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పొదిలిలో తొలి రోజు 4 నామినేషన్లు


