NZB: ఆర్మూర్ పట్టణంలో ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వెళ్లిన మహిళ ఏటీఎం కార్డును మార్చి గుర్తుతెలియని వ్యక్తి రూ.1,11,286 కాజేశాడు. మునిపల్లికి చెందిన దండుగుల సుజాత అక్టోబర్ 13న శివాజీ చౌక్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. బాధితురాలు శనివారం ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ పరిశీలించి నిందితుడిని గుర్తించాలని కోరారు.
తెలంగాణ
ఏటీఎం కార్డు మార్చి రూ.1.11 లక్షలు కాజేత


