హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన కార్యకర్తలపై కఠిన చర్యలకు డిమాండ్

ATP: మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జనసేన కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సోషల్ మీడియా నగర కమిటీ ఆధ్వర్యంలో నేతలు రెండో పట్టణ సీఐ పుల్లయ్యకు ఫిర్యాదు చేశారు. బాధితులపై చర్యలు తీసుకోవాలన్నారు.