హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైసీపీ తీర్థం పుచ్చుకున్నపెనుమల్లి

NLR: కావలి పట్టణంలోని 40వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుడు పెనుమల్లి అశోక్ శనివారం టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కావలి నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.. తన చేతుల మీదుగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.