VZM: జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీస్ అధికారులతో ఎస్పీ దామోదర్ మాసాంతర నేర సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు, దర్యాప్తు కేసుల చర్యలపై అధికారులకు దిశనిర్దేశం చేశారు. జిల్లాలో మూడు విడతల్లో జరగనున్న పంచాయతీ, రాజాం మున్సిపాలిటి ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామపంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి


