హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏకగ్రీవ పంచాయతీలకు భారీ నజరానా : కలెక్టర్

W.G: స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవమయ్యే గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. జనాభాను బట్టి రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నిధులు అందనున్నాయి. గ్రామాభివృద్ధిని కాంక్షించే ఈ ప్రత్యేక ప్రోత్సాహకం 2026 ఎన్నికలకు మాత్రమే వర్తిస్తుందని శనివారం కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.