KDP: దువ్వూరులో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా చింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ వికసిత నేతృత్వంలో అవగాహన ర్యాలీ, సదస్సు నిర్వహించారు. మధుమేహాన్ని ముందుగానే గుర్తించి చికిత్స పొందాలని, 30 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా షుగర్ పరీక్షలు చేయించుకోవాలని, వ్యాయామం, సమతుల ఆహారంతో వ్యాధిని నియంత్రించుకోవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
దువ్వూరులో మధుమేహంపై అవగాహన ర్యాలీ


