హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ ఏకగ్రీవమైతే సరిపోదు..!

సత్యసాయి: జిల్లాలో ఏకగ్రీవ ప్రోత్సాహక నగదు పొందాలంటే గ్రామ పంచాయతీలో సర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నిక కావాలి. కేవలం సర్పంచ్‌ స్థానం ఏకగ్రీవమైతే అర్హత లభించదు. ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించి సంబంధిత అధికారులు అర్హతను పరిశీలించి, ధ్రువీకరించిన తర్వాతే ప్రోత్సాహక నిధులు విడుదల చేస్తారు.