VSP: నవంబర్ 12న మధురవాడ ఏఆర్కే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన విశాఖపట్నం జిల్లా సీనియర్ ఫెన్సింగ్ క్రీడా జట్టు ఎంపికలలో మధురవాడ గ్లోబ్ స్కూల్ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయిని ఎస్.శ్రీ నాగ జ్యోతి అత్యుత్తమ పోటీలలో ప్రతిభ కనబరిచారు. దీంతో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని విశాఖ జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.పి.త్రినాధ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర స్థాయి పోటీలకు ఫిజిక్స్ టీచర్ ఎంపిక


