NLR: కావలి పట్టణంలోని 36వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా ధారా అల్వినాను మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మాజీ కౌన్సిలర్ గంధం ప్రసన్న ఆంజనేయులు సహకారంతో అభ్యర్థిత్వాన్ని వెల్లడించారు. యూపీఎస్సీకి సిద్ధమవుతున్న యువతి రాజకీయాల్లోకి రావడం విశేషమని పేర్కొంటూ, వార్డు ప్రజలు ఆమెకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ అభ్యర్థిగా ధారా అల్వినా


