హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ భవనాల నిర్మాణానికి భూమిపూజ

VKB: కొడంగల్ మండలం పలుగురాళ్ల తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఎకచెరువు తండా, గొప్యా నాయక్ తండాల్లో నూతన అంగన్వాడీ భవనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ నందరం ప్రశాంత్, మండల పార్టీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సర్పంచ్ మోతిలాల్, గ్రామ అధ్యక్షుడు సుభాష్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.