హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

35 నామినేషన్లు దాఖలు

GNTR: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా శనివారం నాటికి మొత్తం 35 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల అధికారుల నివేదిక ప్రకారం వైసీపీ తరఫున 21, టీడీపీ తరఫున 4, స్వతంత్ర అభ్యర్థులుగా 10 నామినేషన్లు నమోదయ్యాయి. ఇతర పార్టీల నుంచి ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. రానున్న రోజుల్లో మరిన్ని నామినేషన్లు  దాఖలు అవ్వనున్నట్లు తెలుస్తోంది.