హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

80 కేజీల గంజాయి స్వాధీనం..ఇద్దరు అరెస్ట్

ASR: ఒడిశా నుండి అక్రమంగా తరలిస్తున్న 80 కేజీల గంజాయిని పోలవరం జిల్లా మారేడుమిల్లి పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి పట్టుబడిందని, గంజాయిని తరలిస్తున్న ఒడిశాకు చెందిన అజయ్ కుమార్, రాజేంద్ర హరిజన్‌‌ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.