SKLM: కార్మికుల హక్కుల కోసం ఢిల్లీ దద్దరిల్లాలని సీఐటీయూ పిలుపునిచ్చింది. డిసెంబర్ 1, 2, 3 తేదీలలో జరిగే ఛలో ఢిల్లీని జయప్రదం చేయాలని శనివారం శ్రీకాకుళంలో జరిగిన జిల్లా సమావేశంలో నాయకులు కోరారు. వేతనాల పెంపు, లేబర్ కోడ్ల రద్దు, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.42 వేలు ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
చలో ఢిల్లీని జయప్రదం చేయండి!


