ప్రకాశం: సినీనటుడు గిరిబాబు మృతిపట్ల మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి సంతాపం వ్యక్తం చేశారు. కింది స్థాయి నుంచి స్వయంకృషితో ఎదిగి సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని తెలిపారు. సొంత గ్రామం రావినూతలపై మమకారంతో అనేక అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. గిరిబాబుకు ప్రకాశం జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
గిరిబాబు మృతిపై మంత్రి సంతాపం


