హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమర్థులైన అభ్యర్థుల ఎంపిక: శ్రీధర్‌రెడ్డి

సత్యసాయి: నల్లమాడ, ఓబుళదేవరచెరువు మండలాల్లో ఈ నెల 29న జరగనున్న పంచాయతీ ఎన్నికలకు వైసీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. గ్రామాల వారీగా ఆశావహుల వివరాలు, ప్రజాదరణ, గెలుపు అవకాశాలపై చర్చించి, సమర్థులైన అభ్యర్థుల ఎంపికపై సమాలోచనలు జరిపారు.