GNTR: పొన్నూరు పురపాలక సంఘం 23వ వార్డు కౌన్సిలర్ పదవికి టీడీపీ కూటమి అభ్యర్థిగా వేజెండ్ల హనుమంతరావు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేసి ప్రక్రియ పూర్తి చేశారు. 23వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీకి బరిలో నిలిచారు. నామినేషన్‌తో వార్డులో ఎన్నికల సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
23వ వార్డు కూటమి అభ్యర్థిగా హనుమంతరావు


