SKLM: ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా మధుమేహ పరీక్షలు చేయించుకోవాలని రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్ పి.జగన్మోహన్‌రావు సూచించారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలి, రక్తనిధి కేంద్రం వద్ద శనివారం ఉచిత వైద్య శిబిరాలు అధికారులు నిర్వహించారు. 210 మందికి రక్తపోటు, మధుమేహ పరీక్షలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మధుమేహ పరీక్షలు చేయించుకోవాలి


