హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిటికెన వేలికి చెరగని సిరా వేయాలి: కలెక్టర్

KRNL: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమయంలో ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి చెరగని సిరా వేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిందని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వేసిన సిరా ఇంకా వేళ్లపై ఉండే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.