హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫీజు బకాయిలు విడుదల చేయాలి: SFI

KDP: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, బకాయిలు వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.