హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

AKP: ముకుందరాజుపేటలో సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవ ఎంపిక విషయంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇరువర్గాలు పరస్పరం దాడులు, దూషణలకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఒక ఫిర్యాదులో పలువురికి గాయాలైనట్లు పేర్కొన్నారు. ఇరువర్గాల ఫిర్యాదులపై ఎస్సై సన్నిబాబు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.