కృష్ణా: మచిలీపట్నం వలందపాలెం మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో వీవీఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ పిన్నిశెట్టి ఛాయాదేవి, జర్నలిస్ట్ చందమామ బాబు నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించి విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి'


