VSP: బాలలదినోత్సవం సందర్భంగా విశాఖలోని ఆరిలోవ ప్రాంతంలో మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఒక గొప్ప సేవా కార్యక్రమంలో ప్రాణాంతక క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్నపేద రోగులకు ఆర్థిక భారంగా మారిన ఖరీదైన క్యాన్సర్ ఔషధాన్ని పవన్ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వితరణ చేశారు.
ఆంధ్రప్రదేశ్
క్యాన్సర్ రోగులకు అండగా పవన్ చారిటబుల్ ట్రస్ట్


