TPT: పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. తిరుపతిలో 12 జిల్లాల ఎస్పీలతో ఎన్నికల భద్రతపై సమీక్షించారు. వైసీపీ ఫిర్యాదులపై విచారణ కొనసాగుతోందని, నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
బలవంతపు ఏకగ్రీవాలకు తావులేదు: ఎస్ఈసీ


