హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 16 నుంచి మండల స్థాయి క్రీడా పోటీలు

NZB: ముప్కాల్ జడ్పీహెచ్ఎస్ మైదానంలో ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు బాల్కొండ, ముప్కాల్ మండలాల అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ప్రధానోపాధ్యాయుడు గంగారాం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనాలని ఆయన కోరారు.