హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెదకర్మ కార్యక్రమంలో ఎమ్మెల్యే

BPT: కర్లపాలెం మండలం పెద పులుగువారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కోమట్ల లక్ష్మారెడ్డి తండ్రి కోమట్ల బాలిరెడ్డి పెద కర్మ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.