కోనసీమ: కపిలేశ్వరపురం మండల పరిధిలోని ఎంపీటీసీ సభ్యులతో రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శనివారం ప్రత్యేక ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని తాజా రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి పనుల పురోగతి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎంపీటీసీ సభ్యులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీటీసీలతో ఎమ్మెల్యే ప్రత్యేక ఇష్టాగోష్టి


