TPT: తిరుపతిలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి అసిస్టెంట్ కమిషనర్ పి. కృష్ణారెడ్డి నివాళులర్పించారు. జి. రాధిక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్లకు దూరంగా ఉండి పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని అతిథులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు


