హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో రూ.2 లక్షల విలువైన CMRF చెక్కులను శుక్రవారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహేందర్, సభ్యులు పాల్గొన్నారు.