PLD: మురసు తుఫాన్ నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఇంటర్ మినిస్టీరియల్ బృందం జిల్లాకు వచ్చిందని కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. ఎడ్లపాడు, చిలకలూరిపేట, నాదెండ్ల మండలాల్లో అత్యధిక నష్టం జరిగినట్లు వెల్లడించారు. పీఆర్, ఆర్ అండ్ బీ, వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్, విద్యా శాఖలకు సుమారు 70 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేసి బృందానికి ప్రతిపాదనలు అందించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తుఫాన్ నష్టాలను అంచనా వేసిన కేంద్ర బృందం


