గుంటూరు విద్యానగర్ 3వ లైన్లో దేశంలోనే తొలి టెక్ ఎనేబుల్డ్ ప్రీస్కూల్ శనివారం ప్రారంభమైంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతతో చిన్నారులకు నాణ్యమైన విద్య అందించే సంస్థలు అభినందనీయమని ఆమె అన్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలైన మాధవి ప్రీస్కూల్ నిర్వాహకులను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరులో తొలి టెక్ ఎనేబుల్డ్ ప్రీస్కూల్


