KRNL: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. కేంద్రాల వద్ద ర్యాలీలు, గుంపులుగా రావడం నిషేధమని, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల వేళ పటిష్ట పోలీసు బందోబస్తు


