హైదరాబాద్: 28°C
తెలంగాణ

భగీరథ పైప్ లైన్‌కు రంధ్రం.. ఇద్దరిపై కేసు

NZB: భీమగల్లో మిషన్ భగీరథ నీటిని దుర్వినియోగం చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. కారేపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు మిషన్ భగీరథ తాగునీటి పైపైన్‌కు రంధ్రం చేసి, ఆ నీటిని పంటపొలాలకు మళ్లించారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడంపై మిషన్ భగీరథ ఇంజినీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై తెలిపారు.