PPM: మధుమేహం వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పి. విజయలక్ష్మి సూచించారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ..రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థాయికి మించి పెరగడాన్ని మధుమేహంగా పరిగణిస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మధుమేహంపై అవగాహన కలిగి ఉండాలి


