హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమవరంలో పిల్లల భద్రత వారోత్సవాలు

W.G: భీమవరం ప్రశాంతి ఒకేషనల్ జూనియర్ కాలేజీలో శనివారం పిల్లల భద్రత వారోత్సవాల సదస్సు నిర్వహించారు. జిల్లా కో ఆర్డినేటర్ ఆకుల మౌనిక మాట్లాడుతూ.. పిల్లల భద్రత గురించి తెలుసుకోవలసిన అంశాలు తెలియజేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి అల్లం వాణి, ప్రిన్సిపల్ S.నరసింహమూర్తి నాయుడు, వంగల శైలజ, రెహనా, జాస్మితలు పాల్గొన్నారు.