KRNL: ఆలూరు గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి జర్నలిస్ట్ రాజేష్ నాయుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. గ్రామంలోని మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరిస్తూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆలూరు సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి పోటీ


