SRPT: ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని యూనియన్ రాష్ట్ర కన్వీనర్ నెక్కిరకంటి కవిత డిమాండ్ చేశారు. శనివారం ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పీఎఫ్, ఈఎస్ఐ, రూ.50 లక్షల ప్రమాద బీమా, వేతనంతో కూడిన సెలవులు కల్పించాలని, రిటైర్మెంట్ సమయంలో రూ.5 లక్షలు చెల్లించాలని కోరారు.
తెలంగాణ
ఆశాలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలి: కవిత


