హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల స్వీకరణకు 13మంది అధికారులు

ASR: కొయ్యూరు మండలంలో ఈనెల 15నుంచి జరగనున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు 13మంది రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు మండల ఎన్నికల అధికారి వైవీ నర్సింహారావు తెలిపారు. బాలారం, కంఠారం, కొమ్మిక-చిన్నబ్బాయి, డౌనూరు, మూలపేట, చిట్టింపాడు, గదబపాలెం-బండంగి అప్పలనాయుడు, కొయ్యూరు, మంప, రేవళ్లు- సత్యనారాయణ, మర్రివాడ, బూదరాళ్లు-సింహాచలం తదితరులను నియమించారు.